అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...
కాకినాడ జిల్లా                   ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా...
0 Comments 0 Shares 105 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com