ఎస్సీ మొర్చా ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం
ఎస్సీ మోర్చ ఆధ్వర్యం లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది వివరాలకు వెళితే విశాఖ బీచ్ రోడ్ కామత్ బోజన షాల పక్కన గల జిల్లా బీజేపీ కార్యాలయం లో పట్టణశుధ్య కార్మికులతో సమావేశమయ్యారు ఈ మహిళా దినోత్సవం నాకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు పనతల సురేష్ విచ్చేశారు. మహిళా సభకు రాష్ట్ర మహిళా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షురాలు కట్టా పద్మ అధ్యక్షత వహించారు. పనత ల సురేష్ మాట్లాడుతూ మనప్రియతమ నరేంద్ర మోడీ...
0 Comments 0 Shares 672 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com