తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్‌సీ.|
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది.  ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ రాష్ట్ర పోలీస్ బాస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కీలక సమావేశం నిర్వహించింది.  రాష్ట్ర ప్రభుత్వం పంపిన...
0 Comments 0 Shares 432 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com