జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి
మంచిర్యాల: జనాభా లెక్కల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి మంచిర్యాల కలెక్టరేట్ లో అధికారులు, సిబ్బందికి జనాభా లెక్కల విధులపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలుకు జనాభా లెక్కల ప్రాతిపదిక ఉపయోగపడుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వానికి అవగాహన వస్తుందని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటల్ పద్ధతిలో జనాభా గణనను...
0 Comments 0 Shares 104 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com