సమయపాలన తప్పనిసరిగా పాటించాలి.. .. ఐసిడిఎస్ సూపర్వైజర్ షేక్. షాను.
అంగన్వాడి కేంద్రాల నిర్వహణలో సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్. షాను తెలిపారు. ఆమె మంగళవారం గంగవరం, సోంపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి కేంద్ర ప్రాంగణాలను శుభ్రపరచడం,పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, చేతులు కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు, పోషకాహార కౌన్సిలింగ్ తదితర వాటిపై పై అవగాహన...
0 Comments 0 Shares 550 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com