మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల స్కూల్ నందు జిల్లా స్త్రీ , శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి. హేన సుజన్  అధ్యక్ష్యతన విమెన్ దయ్ ప్రముక్యతను గురించి అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఇందులో బాగంగా విధ్యార్ధులకు నెలసరి పీరియడ్స్ సమయంలో ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉండటానికి పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు,...
0 Comments 0 Shares 104 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com