Bharat Aawaz
హైదరాబాద్ హోటల్లలో దోష పూరి బంద్ - ముంచుకొస్తున్న మూసివేత గండం .|
  హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు భాగ్యనగరవాసుల కడుపు కొడుతున్నాయి.  అంతర్జాతీయంగా గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో నగరంలోని కమర్షియల్ ఎల్పీజీ (LPG) సరఫరాలో దాదాపు 75 శాతం కోత విధించారు. ఈ భారీ కొరత కారణంగా నగరంలోని వేలాది హోటళ్లు, పిజి (PG) హాస్టళ్లు మరియు మెస్‌లు సంక్షోభంలో కూరుకుపోయాయి  గ్యాస్ వినియోగాన్ని ఆదా చేసేందుకు...
327 Views