శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్లైన్లో విక్రయించనున్న టీటీడీ
దేశవ్యాప్తంగా భక్తులకు పోస్టల్ ద్వారా డెలివరీ చేసేందుకు ఏర్పాట్లు
ఆదాయం పెంపుపై ఫైనాన్స్ కమిటీ చేసిన సిఫార్సులకు పాలకమండలి ఆమోదం
తక్కువ ధరలో బంగారం పూత పూసిన వెండి డాలర్ల విక్రయానికి ప్రతిపాదన
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి దర్శనానంతరం భక్తులు ఎంతో పవిత్రంగా భావించి కొనుగోలు చేసే...