నెల్లూరు
కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు...