సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై కఠిన చర్యలు అవసరం – పర్యావరణ పరిరక్షణకు న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ మద్దతు
కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకర విషయమని న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇంకా ప్లాస్టిక్ కవర్లు విక్రయించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్...
0 Comments 0 Shares 898 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com