మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక చినరాయుని చెరువును శుభ్రపరిచే ప్రక్రియ వేగవంతమైంది.
ఈ చెరువులో పేరుకుపోయిన గుర్రపుడెక్కను తొలగించే పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు.
చెరువును వీలైనంత త్వరగా పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని...