New governor of Telangana
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారు రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికారు.    గవర్నర్ గారికి స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రి గారితో మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. రామకృష్ణా రావు, డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి గారితో పాటు ఇతర...
0 Comments 0 Shares 478 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com