మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*   * రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ * వైసీపీ హయాంలో మహిళల పట్ల ఎన్నో దాష్టీకాలు  * నిండు సభలో తల్లిలాంటి భువనేశ్వరిని దూషించారు... * తల్లిని, చెల్లిని గౌరవించని వ్యక్తివి నువ్వు * చంద్రబాబును విమర్శించే అర్హత నీకు లేదు * జగన్ పై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం * వైసీపీ ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచి భారం పెంచితే... * మేము మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం...
Like
1
0 Comments 0 Shares 173 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com