Bharat Aawaz
ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి బెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ 09-03-2026   ప్రచురణార్ధం   భవానీపురం రజ మసీద్ లో ఇఫ్తార్ విందు   పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు ఎండి రుహుల్లా    స్థానిక భవానీపురంలోని స్వాతి ధియేటర్ వద్ద గల రజ మసీద్ నందు సోమవారం నాడు ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానిక 41వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ ఇర్ఫాన్ మరియు మసీద్ కమిటీ సభ్యుల...
296 Views