అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సూర్యోదయ సంస్థకు గోల్డెన్ నంది అవార్డు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు 2026 హైదరాబాద్‌లోని సూరవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న సూర్యోదయ హెల్పింగ్ హాండ్స్ సంస్థకు గోల్డెన్ నంది...
0 Comments 0 Shares 342 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com