మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారి పర్యటన అప్డేట్స్ మంచిర్యాల BC సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మంచిర్యాల లోని M కన్వెన్షన్ హాల్ లో జరిగిన బీసీ కులస్థుల సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారిని మరియు బీసీ కార్పొరేట్లను బీసీ కుల పెద్దలు శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది.   ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మేయర్ గారు మాట్లాడుతూ...
0 Comments 0 Shares 116 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com