మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారి పర్యటన అప్డేట్స్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఉద్యానవన కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో* నిర్వహించిన కార్యక్రమంలో *ముఖ్య అతిథిగా మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ శ్రీ దర్ని మధుకర్ గారు పాల్గొని మహిళతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్...
0 Comments 0 Shares 108 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com