Bharat Aawaz
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగావాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముస్లిం మత పెద్దలు సోదరులతో కలిసాయన ప్రత్యేక ప్రార్థనలలో  పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుభాలు సిరులు, వర్షించే వరాల వసంతం రంజాన్ అని పేర్కొన్నారు బక్షి పెద్దలతో ముస్లిం సోదరులు పాటిస్తున్న రంజాన్ ఉపవాసాలు 18వ...
320 Views