Andhra
YS Sharmila Slams Chandrababus Population Policy
చంద్రబాబు జనాభా విధానంపై వైఎస్ షర్మిల వ్యంగ్యం
ఉన్న పిల్లలకే దిక్కులేదు.. ఇప్పుడు ముగ్గురు ఎందుకని ప్రశ్న
నిరుద్యోగులు ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటున్నారని ఆవేదన
రాష్ట్ర అప్పులు 12 లక్షల కోట్లకు చేరాయని మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా నియంత్రణ ఎత్తివేత, ఎక్కువ మంది పిల్లలను కనడంపై అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల ఏపీ...