Bharat Aawaz
తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామక
తొమ్మిది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం దేశంలోని 9 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి. ఆనందబోస్ రాజీనామా నేపథ్యంలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో భాగంగా ఐదుగురు గవర్నర్లను బదిలీ చేయగా, ముగ్గురిని కొత్తగా నియమించారు. తెలంగాణ నూతన గవర్నర్‌గా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్‌ప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు....
349 Views