హనుమకొండలో పొద్దున్నే చైన్స్ స్నాచింగ్
హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో ఈరోజు ఉదయం చైన్  స్నాచింగ్ జరిగిన విషయం తెలిసిందే నవ్య అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా గుర్తుతెలియని ఇద్దరూ వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని అక్కడ నుంచి పరారయ్యారు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సిఐ రంజిత్ తెలిపారు.    ##GOINDLA PRASHANTH   AMB
0 Comments 0 Shares 509 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com