Boiena Rajesh Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-03-04 03:50:48 బొబ్బిలిలో చేతబడి కలకలం బొబ్బిలి మండలం కింతలివానిపేటలోని ఎస్సీ కాలనీలో రోడ్డు మధ్యలో చేతబడి ముగ్గు కలకలం రేపింది. ఆ ముగ్గు చూసిన వారంతా అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. ఇది ఆకతాయిల పనా.. ఎవరైనా నిజంగా చేశారా అని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. #B Rajesh 0 Comments 0 Shares 296 Views