Rajini Kumari Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-03-03 11:56:36 నేడు చంద్రగ్రహణ కారణంగా ఆలయాలు మూసివేత నేడు చంద్రగ్రహణం మ.3:20 నుంచి ప్రారంభంకానున్న చంద్రగ్రహణం సా.6:48కి వీడనున్న చంద్రగ్రహణం చంద్రగ్రహణం కారణంగా నేడు ఆలయాలు మూసివేత తిరుమల, కాణిపాకం, శ్రీశైలం, ద్వారకాతిరుమల.. ఇంద్రకీలాద్రి, యాదాద్రి, వేములవాడ ఆలయాలు మూసివేత రేపు సంప్రోక్షణ తర్వాత దర్శనాలు పునఃప్రారంభం... 0 Comments 0 Shares 479 Views