ఓ కప్పుడు నగరం శివారు ప్రాంతం,ప్రస్తుతం సిటీ మద్య లో ఉన్నా "హాయ్ రైజ్ మెడోస్ "మధ్యతరగతి కుటుంబాలు కోసం "విల్లా" గేటెడ్కమ్యూనిటీ,సుమారు 240+ కుటుంబాలు ఉంటున్నా ,ఈ కమ్యూనిటీ చుట్టు పాఠశాలలు, కళాశాలలు, సూపర్ మార్కెట్లు పాటు రింగ్ రోడ్డు పక్కనే ఉండటమ్ వలన ,ఇక్కడ నివాసం ఉందెంధుకు ఆసక్తి చూపించారు ఈ కమ్యూనిటీ లోఉండె ప్రతి ఒక్కరు స్నేహభావం తో కలిసికట్టు గా థాము ఉండె కమ్యూనిటీ ని,...