అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న దందా వెలుగులోకి వచ్చింది. వ్యూగోల్, ట్రూహెల్త్, మోడ్మ్యాడ్ వంటి కంపెనీల పేర్లు చెప్పి, లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కడప, రాయచోటి, హైదరాబాద్ కేంద్రాలుగా ఈ మోసం జరుగుతోందని, ఫిర్యాదు చేస్తే డబ్బులు తిరిగి ఇవ్వమని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఉద్యోగార్థులు...