కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శనివారం రాత్రి తెలిపారు. బాధితుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆమె వెల్లడించారు. వీరిలో ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు....
0 Comments 0 Shares 473 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com