YS Vivekananda Reddy: వివేకా హత్య కేసులో మళ్లీ కదలిక.. రెండేళ్ల తర్వాత సీబీఐ విచారణ
28-02-2026 Sat 11:13 | Andhra
CBI Investigates YS Vivekananda Reddy Murder Case in Pulivendula
రెండేళ్ల తర్వాత వివేకా హత్య కేసులో మళ్లీ విచారణ
పులివెందులలో నిందితుడు సునీల్ యాదవ్ సోదరుల విచారణ
హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై సీబీఐ ప్రధానంగా దృష్టి
దర్యాప్తు కాలపరిమితిని సుప్రీంకోర్టు ఎత్తివేయడంతో...