Bharat Aawaz
హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.
మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 150 మైలు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఉన్న ఒక చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారి నాగేశ్వర్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం శనివారం డాగ్...
294 Views