గాలివీడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీపీ తెలుగుదేశం పార్టీ గాలివీడు అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ గాలివీడు మండలం ఐ టి డి పి అధ్యక్షుడు లక్కిం శ్రీహరి నాయుడు శ్రీహరి నాయుడు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలైందని శ్రీహరి నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ నల్లబత్తుని ఇరుగల్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు 
0 Comments 0 Shares 140 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com