మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (Sewerage) పైప్లైన్ నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జలమండలి (HMWSSB) మేనేజర్ చారి తో పాటు శేఖర్, ఇమ్రాన్, ప్రశాంత్, హరీందర్, రావు మరియు ఇతరులు పాల్గొన్నారు.
పరిశీలన సందర్భంగా పనుల నాణ్యత, పురోగతి మరియు సాంకేతిక...