Bharat Aawaz
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన రాజంపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాజంపేట పార్లమెంటు పరిధిలోని తంబళ్లపల్లె నియోజకవర్గం 26.62 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శుక్రవారం మదనపల్లి లోని టిడిపి పార్లమెంటు కార్యాలయంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి 41 మంది లబ్ధిదారులు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రాణప్రయస్థితిలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుంది అన్నారు...
346 Views