Benguluri Madhubabu Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-02-27 03:50:41 ఘనంగా మూడవరోజు ఎమ్మెల్యేలు మంత్రుల ఆటల పోటీలు మూడో రోజు మంత్రులు ఎమ్మెల్యేలు క్రీడా పోటీల్లో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి త్రోబాలు జవాలిన్ త్రో లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు 0 Comments 0 Shares 350 Views