బుధవారం అమరావతిలో రాష్ట్ర రేవున్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన 22ఏ మరియు ఫ్రీహోల్డ్ భూముల సమస్యలను మంత్రికి వివరించారు. భూ సమస్యలను సవివరంగా అడిగి తెలుసుకున్న మంత్రి సత్యప్రసాద్, త్వరితగతిన పరిష్కార మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారు. అనంతరం శ్రీనివాస నాయుడు హోం...