Bharat Aawaz
AP Government: ఇక అన్నీ మీ ఫోన్‌లోనే.. ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్.
ఆస్తి పన్ను చెల్లింపుల కోసం ఏపీలో సరికొత్త విధానం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు పన్ను చెల్లింపులతో పాటు సమస్యలపై ఫిర్యాదులకూ అవకాశం స్థానిక వ్యాపారాలు, సేవల వివరాలు కూడా ఫోన్‌లోనే లభ్యం కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా రాష్ట్రంలో అమలుకు సన్నాహాలు   ఏపీలో పౌర సేవలను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను...
297 Views