ఈరోజు ఉదయం రాయచోటి మండలంలోని గుండ్ల చెరువు గ్రామ కస్పానందు 31 లక్షల వ్యయంతో సీతారామాలయం గుడి నిర్మాణానికి భూమి పూజ వేడుకల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి సోదరుడు లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారు మరియు గుండ్ల చెరువు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువా గజమాలతో సత్కరించారు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూకూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నామని అని...