Bharat Aawaz
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డులను మంగళవారం పంపిణీ చేశారు. అన్నమయ్య జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశంలో ఆమోదం పొందిన 267 మందికి ఈ కార్డులు జారీ చేశారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన వారికి కూడా అర్హతను బట్టి తదుపరి సమావేశంలో కార్డులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంఏసీ...
307 Views