ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) తెలిపారు. మంగళవారం అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్...
0 Comments 0 Shares 544 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com