వ్యక్తిగతంగా కక్షపూరిత వివాదాస్పదం వ్యాఖ్యలు కు పాల్పడుతున్న కొందరు నాపై అభియోగాలు చేసి కొందరిని ట్యాగ్ చేసుకుని వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొందరు లాబీయింగ్ జర్నలిస్టుల మీద త్వరలో చర్యలు చేపడతాను. వాస్తవాలను వాస్తవంగా చూపించాలా వక్రీకరించి చూపించే కొందరు వ్యక్తిగత దూషణలు చేయుట మరియు కొందరిని సపోర్టుగా ఉండి వారి ద్వారా నాపై దుష్ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు...