*ప్రచురణార్థం* *23-02-2026*
*బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తెలుగు తేజం ఎర్రన్నాయుడు* :
*ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి కార్యక్రమం*
*ఎర్రన్నాయుడు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించిన టిడిపి నేతలు*
విజయవాడ : టిడిపి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి...