ప్రెస్ నోట్
42 వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని క్లస్టర్ ఇంచార్జీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం అర్హులైన మహిళలు నుండి దరఖాస్తు స్వీకరించారు,
18 ఏళ్లు పైబడిన BPL మహిళలు, ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు వివరాలతో దరఖాస్తు చేసి ఉచిత స్టవ్ మరియు సిలిండర్ పొందవచ్చు అని మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య తెలిపారు ...