మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఏసీపీతో సహ పెద్దయెత్తున ఈటల నివాసానికి చేరుకున్న పోలీసులు.
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా.. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, గుండాయిజం చేస్తూ...