విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
  మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు.ఏ ఏ సబ్జెక్టు ను ఏ విధంగా చదవాలో వివరించారు.పలు మోటివేషన్ కథలు చెప్పారు.పదవ తరగతి విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్,వివిధ భాష సామర్ధ్యాల ను పరిశీలించి,పలు గణిత సమస్యలను పరిష్కరించారు. పరీక్షల సమయంలో సమయాన్ని జాగ్రత్తగా  ఉపయోగించుకోవాలన్నారు. జిల్లాలో పదవ...
0 Comments 0 Shares 143 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com