ఈనెల 22 వరకు టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా అధికారి విజయలక్ష్మి
మెదక్ జిల్లా పి టి సి  రిపోర్టర్ గంగరాం గౌడ్...     నెల 22 లోగా టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ లో పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కు దరఖాస్తు చేసుకోవాలి... ఎస్సీ బిసి ఎస్టీ అభ్యర్థులు అర్హులు... విజయ లక్ష్మి జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి...     మెదక్ టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ లో గ్రూప్ 1,2,3,4, ఆర్ ఆర్ బి, ఎస్ఐ కానిస్టేబుల్, ఎస్ ఎస్ సి తదితర పోటీ పరీక్షల ఉచిత శిక్షణ కు...
0 Comments 0 Shares 241 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com