Bharat Aawaz
చారిత్రాత్మక బొల్లారం స్టేషన్ కు మహర్దశ- ఎంపి చొరవతో నిలిచిన రాయలసీమ ఎక్స్ ప్రెస్.|
హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బొల్లారం స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793/12794) కు కల్పించిన తొలి నిలుపుదల (First Halt) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.   ఈ సందర్భంగా.. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.....
390 Views