Tirumala: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనానికి 20 గంటలు.
తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం కాంప్లెక్స్ దాటి శిలాతోరణం వరకు క్యూలైన్లు శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్న 68,156 మంది భక్తులు వేసవి రద్దీకి ముందస్తు ఏర్పాట్లపై టీటీడీ సమీక్ష  తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కొండపై భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు...
0 Comments 0 Shares 213 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com