Bharat Aawaz
ఆల్ ఇండియా పోలీస్ సౌజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
*ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి-20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం*   * మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్స్ లో టీ–20 క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా...   * 6 రాష్ట్రాలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఛత్తీస్ గడ్) 2 కేంద్రపాలిత ప్రాంతాలు (పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఐలాండ్స్) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన...
297 Views