సామర్లకోటలో సహకార సంఘ ఉద్యోగుల నిరసన – డిమాండ్లు పరిష్కారం వరకు సమ్మె కొనసాగింపు
సామర్లకోట : రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల సమ్మెలో భాగంగా సామర్లకోటలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం సామర్లకోట బ్రాంచి కార్యాలయం ఎదుట ఉద్యోగులు సమావేశమై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఉద్యోగులు మాట్లాడుతూ, తమ పెండింగ్ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. వేతనాలు, పదోన్నతులు, సేవా నియమావళి సవరణలు వంటి అంశాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మెను...
0 Comments 0 Shares 1K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com