పెద్దాపురం కాపు కళ్యాణమండపానికి రూ.75 లక్షలు మంజూరు – ఎంపీ ఉదయ్ శ్రీనివాస్
పెద్దాపురం పట్టణంలో గత 15 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు కళ్యాణమండపం నిర్మాణానికి శుభవార్త లభించింది. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన ఎంపీలాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయడంతో భవనం పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కాపు సంఘం నాయకులు పలుమార్లు చేసిన విజ్ఞప్తికి స్పందించిన ఎంపీ, కళ్యాణమండపాన్ని ఆధునిక సదుపాయాలతో పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు...
0 Comments 0 Shares 2K Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com