అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
  • 6 Posts
  • 2 Photos
  • 0 Videos
  • Reporter at Puthalapattu
  • Lives in Chittoor
  • From Yadamari
  • Studied No at ZPHS puthalapattu
    Class of 12th
  • Followed by 0 people
Basic Info
  • Experience
    3 Years
  • Language
    Telugu , Tamil , Kannada
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Assembly Constituency
    Puthalapattu
  • District
    Chittoor
  • Mandal | Tahasil | Sub Division
    Yadamari
Search
Recent Updates
  • ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
    చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమిళనాడు సీఎం విజయ్ కు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం,  ధనుష్, కిరణ్, బాబు, రోహిత్,గురు, యశ్వంత్, భరత్ పాల్గొన్నారు
    0 Comments 2 Shares 171 Views 0 Reviews
  • జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం
      కాణిపాకం సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై లారీని - కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తిరుపతి వైపు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొంది. ఘటనలో కారులో చిక్కుకున్న వ్యక్తి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు చిత్తూరులోని గిరింపేటకు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
    0 Comments 0 Shares 313 Views 0 Reviews
  • ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
    పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా 135 వ అంబేద్కర్ జయంతి వేడుకులు ఘనంగా జరిగాయి. ముఖ్యతిదిగా వైసీపీ రాష్ట్ర మేధావుల వేదిక కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్ని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
    0 Comments 0 Shares 291 Views 0 Reviews
  • అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
    డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొన సాగించాలని తహసీల్దార్ పార్థసారథి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులలు అర్పించారు.సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులు కలిగిని ఉండలాని రాజ్యాంగన్ని ఆయన రూపొందిచారాని ఆయన తెలిపారు.
    0 Comments 0 Shares 289 Views 0 Reviews
  • Warm Welcome to @Kiran kumar !

    We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.

    Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!

    Welcome aboard!
    Bharat Aawaz
    Warm Welcome to @Kiran kumar ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz
    Like
    1
    0 Comments 0 Shares 267 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com