Search Results
See All Results
Join
Sign In
Sign Up
Search
Night Mode
News Feed
Mine
My Blogs
My Products
My Funding
My Jobs
My Courses
EXPLORE
Pages
Groups
Events
Reels
Blogs
Market
Funding
Jobs
Courses
Developers
Merits
Chat & Connect
ABOUT BMA
Bharat Aawaz
Kola Kirankumar
REPORTER - Bharat Aawaz
Timeline
Friends
Photos
Videos
Blogs
Store
Pages
Groups
Events
Search
Search
గుంటూరు కాకాని రోడ్ లో అగ్నిప్రమాదం
గుంటూరు కాకాని రోడ్ లో వాసవి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం. Short Circuit వాళ్ళ షాప్ లో నీ బట్టలు అని కాలిపోనవి. షాప్ లో ఓనర్స్, వకర్స్. మంటలు చెలరేగడం తో బయటికి వచ్చారు ఫైర్ ఇంజన్ వాలు వచి మంటలు. అర్పరు.
Kola Kirankumar
2026-04-29 10:13:34
More
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు అనగా ఏప్రిల్ 1st na మార్నింగ్ 11.00 గంటలకు నిర్వహించనున్నారు
Kola Kirankumar
2026-03-31 18:28:44
More
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం
జనసేన పార్టీ పైన బ్యాడ్ గా మాట్లాడిన రోజారామణిబేగం. ఆమె జనసేన & తెలుగు దేశం పార్టీ వాళ్ళు నాను ఏమి చేయలేరు అంటూ బ్యాడ్ లాంగ్వేజ్ తో మాట్లాడుతూ instra lo పోస్ట్ చేశారు. గుంటూరు లో టిడిపి & జనసేన జనసేన సైనికులు టిడిపి కార్యకర్తలపై బ్యాడ్ గా మాట్లాడింది.
Kola Kirankumar
2026-03-31 17:43:25
More
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు
పాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు అయినారు
Kola Kirankumar
2026-03-27 13:49:39
More
జై శ్రీరామా నవమి వేడుకలకు high court judge పాల్గొన్నారు
గుంటూరు లోని ఓల్డ్ ఓల్డ్ గుంటూరు మణి హోటల్ దగ్గర నుంచి గోరంట్ల వరకు ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా హై కోర్టు జడ్జి అండ్ ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు పాల్గొనారు.
Kola Kirankumar
2026-03-27 12:02:07
More
శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి R అగ్రహారం వరకు ర్యాలీ నిర్వహించారు. భారీగా ర్యాలీకి వచ్చిన భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీని జయప్రదం చేశారు.
Kola Kirankumar
2026-03-27 08:18:19
More
See More
Bharat Aawaz | BMA
https://ba.bharataawaz.com
Install